Type to search

2020 కి గ్రాండ్ గా స్వాగతం చెప్పిన సెలిబ్రిటీలు

Box Office News

2020 కి గ్రాండ్ గా స్వాగతం చెప్పిన సెలిబ్రిటీలు

Happy new year, 2020, welcoming 2020, Lakshmi Manchu, varun tej, payal Rajput, raashi khanna, megha akash, allu arjun, ram charan, said haram tej, upasana, pooja hegdeకొత్త సంవత్సరం 2020 కి అందరూ చాలా గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఎవరికి కుదిరినట్లు వారు ఎంజాయ్ చేశారు. పార్టీలు ,పబ్బులు ,పాటలు ,డ్యాన్స్ లతో సందడి చేసారు .అయితే మన సినీ సెలబ్రిటీస్‌ కూడా చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు .న్యూఇయర్‌తో సెలబ్రిటీస్‌ అందరూ ఒక్కసారిగా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రెగ్యులర్ షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి . కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. 2020 న్యూఇయర్‌కి చాలా మంది తారలు గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. రాంచరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీ మంచు ఫ్యామిలీ గోవాలో న్యూఇయర్ పార్టీ చేసుకోగా, అల్లు అర్జున్ బ్యాంకాక్‌కు వెళ్లారు. స్టార్ హీరో మహేష్ బాబు కుటుంబ సమేతంగా ముంబైకి వెళ్లారు.

అయితే హీరోయిన్‌లు ఎక్కువగా విదేశాలకు ఎగిరిపోయారు పూజా హెగ్డే ఆస్ట్రేలియాకి .. రాశిఖన్నా తన స్నేహితులతో లండన్‌లో సందడి చేసింది. మేఘా ఆకాష్ స్పెయిన్ కు పాయల్ రాజ్‌పుత్ హిమాచల్ ప్రదేశ్‌లో సందడి చేసింది .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *