Type to search

ఆమె హీరోయిన్ లా లేదు ఒక మగాడి లా ఉందన్న తమిళ హీరో

Actors Actresses Box Office News

ఆమె హీరోయిన్ లా లేదు ఒక మగాడి లా ఉందన్న తమిళ హీరో

varalakshmi sarath kumar, varalakshmi sarath kumar movies, varalakshmi sarath kumar latest movies, varalakshmi sarath kumar latest news, varalakshmi sarath kumar vimal, comments on varalakshmi sarath kumar, vimal comments on varalakshmi sarath kumar, vimal varalakshmi sarath kumar kanni rasi, kanni rasiఅప్పుడప్పుడు సినిమా నటులు తెలియకుండానే కొన్ని కామెంట్లు చేస్తుంటారు. అవి . ఒక్కోసారి అవి తెలియకుండానే వివాదంగా మారుతుంటాయి. వారి ఉద్దేశం అది కాకపోయినా కూడా అపార్థాలు గా మారుతాయి.ఇప్పుడు ఇలాంటి వివాదమే తమిళ సినిమాలో జరిగింది. తమిళంలో కన్ని రాశి సినిమా వచ్చింది. ఈ చిత్రం లో హీరో విమల్ కాగా, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెరీర్లో మొదటిసారి ఒక మగాడితో కలిసి నటించాను అని అన్నాడు. అంటే నా ఉద్దేశ్య ప్రకారం ఈ హీరోయిన్ తో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉందని, ఎలాంటి ఇబ్బందులు పడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై వచ్చే ఎలాంటి వ్యాఖ్యలనైనా తిప్పికొట్టడంలో ముందుంటుంది వరలక్ష్మి. అయితే, విమల్ చేసిన ఈ కామెంట్ల పై ఇంతవరకూ వరలక్ష్మి ఎలాంటి ఎదురు కామెంట్లు చేయలేదు .ఏమో ఈ మాటలను ఆమె పట్టించుకోలేదేమో.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *