Type to search

సినిమా కోసం కష్టపడినందుకు బంగారు ఉంగరాలు పంచిన హీరో

Actors Actresses Box Office News

సినిమా కోసం కష్టపడినందుకు బంగారు ఉంగరాలు పంచిన హీరో

vijay, vijay movies, vijay latest movies, vijay upcoming movies, bigil, vijay presents rings to bigil technicians, rings to technicians, footballs to technicians, bigil techniciansసాధారణం గా చిత్రం విడుదలయి హిట్ అయ్యాక తరువాత హీరోలు దర్శకుడికి కార్లు, బంగళాలు ప్రజెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా కోసం కష్టపడి పనిచేసిన టెక్నిషియన్స్, అసిస్టెంట్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించే వాళ్లలో తమిళ్ హీరో దళపతి విజయ్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో అట్లీ దర్శకత్వంలో ‘బిజిల్’ సినిమా చేస్తున్నాడు.

ఫుట్ బాల్ స్టోరీ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం దాదాపు 400 మంది టెక్నిషియన్స్ చాలా కష్టపడి పనిచేసారు. వీళ్ళందరికీ థాంక్స్ చెపుతూ ఈ హీరో బంగారు ఉంగరాలు బహుమతులు గా ఇచ్చారు. అంతేకాదు, 400 ఫుట్ బాల్స్ ను కూడా ప్రజెంట్ చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా సహాయం అందించేందుకు విజయ్ ముందుటారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతున్నది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *