Type to search

13 ఏళ్ల తరువాత మేకప్ వేసుకున్న డైనమిక్ హీరోయిన్

Actors Actresses Box Office News

13 ఏళ్ల తరువాత మేకప్ వేసుకున్న డైనమిక్ హీరోయిన్

mahesh, mahesh26, anil, krishna, title, announcement, raatnam, super star, mahesh babu, mahesh 26th film, mahesh 26th film announcement, sarileru neekevvaru, mahesh next film, mahesh next film sarileru neekevvaru, krishna birthday, anil ravipudi, dil raju, sankranti release, mahesh new film title announcement, anil sunkara, anil sunkara on twitter, anil ravipudi on twitter, vijay deverakonda, vijay deverakonda mahesh babu, vijay deverakonda in mahesh babu movie, vijay deverakonda in sarileru neekevvaru, vijaya shanti, vijaya shanti in sarileru neekevvaru, vijaya shanti about her character in mahesh's movie, vijaya shanti make up after 13 years, vijaya shanti make up, vijaya shanti sarileru neekevvaru shoot startడైనమిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తెలుగు తెర పై టాప్ హీరోయిన్ గా వెలుగొందిన విజయశాంతి చాలా కాలం గా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 13 ఏళ్ల తరువాత అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ” సరిలేరు నీకేవ్వరు” లో విజయ శాంతి నటిస్తున్న సంగతి తెలిసి ఆమెను తెర పై చూడడానికి ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.
ఈరోజు విజయశాంతి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేసారు. “13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు మేకప్ వేసుకున్నారు. ఈ 13 ఏళ్ళలో ఆవిడలో ఏం మార్పు రాలేదు. అదే క్రమశిక్షణ.. అదే పద్ధతి.. అదే డైనమిజం.. వెల్కమ్ ఆన్ బోర్డ్ విజయశాంతి గారు.” అని అన్నారు. అలా పోస్ట్ చేసినా ఫోటోలో విజయశాంతి మసగ్గా కనిపిస్తూ ఫోటో క్లియర్ గా లేదు. అయితే ప్రేక్షకులలో ఆమె పై ఒక క్యూరియోసిటీ పెంచడానికే అలా చేసినట్లు గా ఉంది.

మహేష్ బాలనటుడుగా విజయశాంతి తో కలిసి నటించాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మహేష్ బాబు తో నటించిన విజయశాంతి ఇప్పుడు సూపర్ స్టార్ట్ మహేష్ బాబు తో నటించడం ఒక విశేషం. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో నని ప్రేక్షకులు ఆశక్తి తో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *