Type to search

దీపావళికి రాములమ్మ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్న `సరిలేరు నీకెవ్వరు` టీం

Box Office News

దీపావళికి రాములమ్మ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్న `సరిలేరు నీకెవ్వరు` టీం

Sarileru Neekevvaru, Mahesh Babu Sarileru Neekevvaru, Sarileru Neekevvaru teaser, Sarileru Neekevvaru trailer, Happy Birthday to Super Star Mahesh Babu, mahesh babu first look, sarileru neekevvaru trailer, sarileru neekevvaru teaser, sarileru neekevvaru movie songs, mahesh babu new movie, mahesh babu latest movie, mahesh babu, mahesh babu teaser, sarileru neekevvaru first look, Sarileru Neekevvaru movie teaser, Anil Ravipudi, Sarileru Neekevvaru shoot at kondareddy buruzu set, kondareddy buruzu set in ramoji film city, Sarileru Neekevvaru latest look, Sarileru Neekevvaru latest poster, Sarileru Neekevvaru dussehra poster, Sarileru Neekevvaru dussehra wishes, Sarileru Neekevvaru kondareddy buruju poster, tamannaah, pooja hedge, rashmika mandanna, rathnavelu, devi sri Prasad, dsp, Sarileru Neekevvaru kondareddy release date, Sarileru Neekevvaru kondareddy sankranthi, Sarileru Neekevvaru last schedule, vijaya shanthi look from Sarileru Neekevvaru, vijayashanthi Sarileru Neekevvaru look, Sarileru Neekevvaru vijaya shanti look on diwaliదాదాపు 13ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి ని వెండి తెర పై సారి లేరు నీకేవ్వరూ సినిమాలో చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆమె ఈ చిత్రం లో ఎలా కనిపించబోతున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది . కెరీర్ పీక్స్ లో గ్లామరస్ నాయికగా ఎంత పాపులారిటీ దక్కిందో అంతకుమించి ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో అభిమానుల గుండెల్లో నిలిచిన టాప్ స్టార్ గా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఆదే చోటు కలిగి ఉన్నారు.

మహేష్ తో కలిసి దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఇక ఈ చిత్రంలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని .. కాలేజ్ లెక్చరర్ గా అదరిపోయే గెటప్ తో కనిపిస్తారని తెలుస్తోంది. మొదటి రోజు షూటింగ్ లో మేకప్ వేసుకునేప్పుడు అద్దంలోకి చూస్తూ ఉన్న విజయశాంతి ఫోటో ఒకటి తాజాగా రివీలైంది.

ఈ దీపావళి(శని-ఆదివారాలు) కానుకగా అనీల్ రావిపూడి బృందం విజయశాంతి ఫస్ట్ లుక్ లాంచ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ లుక్ ఇప్పటికే రివీలైంది. ఆర్మీ మేజర్ గా మహేష్ లుక్ కు అభిమానులుఇప్పటికే ఫిదా అయిపోయారు. ఇప్పుడు విజయశాంతి లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుందనడంలో సందేహం లేదు. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2020న సినిమా రిలీజ్ కానుంది. దేవీశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *