Type to search

నేను ఎప్పుడైనా నటనకు గుడ్‌బై చెప్పొచ్చు: విజయ్ దేవరకొండ

Actors Actresses Box Office News

నేను ఎప్పుడైనా నటనకు గుడ్‌బై చెప్పొచ్చు: విజయ్ దేవరకొండ

Dear Comrade Theatrical Trailer, Dear Comrade, Dear Comrade Telugu Trailer, Dear Comrade Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Bharat Kamma, Justin Prabhakaran, Mythri Movie Makers, Dear Comrade official Trailer, Dear Comrade Telugu Movie, Vijay Devarakonda, Vijay Deverakonda New Movie Trailer, Vijay Deverakonda Movies, #DearComradeTrailer, Dear Comrade Song Promos, Dear Comrade Video Songs, 2019 Latest Telugu Movie Trailers, 2019 Telugu Movies, Dear Comrade pre release event, Vijay Deverakonda about bollywood, Vijay Deverakonda quits moviesటాలీవుడ్‌లో సెన్సేషనల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో దూసుకుపోతున్నాడు.ఇంత బిజీ గా క్రేజీగా ఉన్న విజయ్ యాక్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు .

‘‘నేను ఎప్పుడైనా నటనకు గుడ్‌బై చెప్పొచ్చు. సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా.. చేసిందే చేస్తున్నామనిపించి బోర్ కొట్టినా వెంటనే యాక్టింగ్‌ మానేస్తా’’ అని విజయ్ అన్నారు . మీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నిచగా.. ‘‘35ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. దానికి మరో ఐదేళ్లు ఆగాలి’’ అని సమాధానమిచ్చాడు విజయ్.

అయితే డియర్ కామ్రేడ్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి . భరత్ కమ్మ దర్శకత్వం వహించారు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జత కట్టింది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *