Type to search

పవర్ స్టార్ కు మద్దతుగా విజయ దేవరకొండ

Actors Actresses Box Office News

పవర్ స్టార్ కు మద్దతుగా విజయ దేవరకొండ

Uranium Mining, Effect Of Uranium Mining In Nallamala Forest, Uranium Mining In Nallamala, Nallamala Forest, tiger Reserve in Nallamala Forest, bjp, ycp, helpless nallamalla, eco system, ecology, environment, vijay deverakonda, pawan kalyan, pawan kalyan against Uranium Mining In Nallamala Forest, vijay deverakonda against Uranium Mining In Nallamala Forestనల్లమల అడవుల్లోని యురేనియం తవ్వకాలకు సంబంధించిన విషయం గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి నల్లమలలో ఈ తవ్వకాలను చేపట్టకూడదని, తవ్వకాలు చేపట్టడం వలన పర్యావరణ సమతుల్యత లోపిస్తుందని, రాబోయే భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందులు కలుగుతాయి అంటూ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతకు ముందు యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సేవ్ నల్లమల అంటూ ర్యాలీ కూడా నిర్వహించారు .
వీరికి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ .సపోర్టు గా నిలిచాడు సోషల్ మీడియా ద్వారా తనగొంతు కలిపాడు . నల్లమల అడవిని కాపాడుకోవడానికి ఆంధ్రా, తెలంగాణలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని, నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేసే వరకు ఉద్యమం చేయాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు మై ఈ ఉద్యమానికి సినీ ఇండస్ట్రీ నుండి ఎంతమంది మద్దతు ఇస్తారో చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *