Type to search

రాం జఠ్మలాని

Latest News News Top Stories Trenging News

రాం జఠ్మలాని

Ram Jethmalani, Ram Jethmalani dies, Ram Jethmalani dead, Veteran Lawyer Ram Jethmalani dies, Former Union Minister, Union Minister Ram Jethmalani, Jethmalani, Rajya Sabha member, Union Mnister, NDA governments, NDA, BJP-led NDA ministry, Atal Bihari Vajpayee, Bar Council of India, Ram Jethmalani demise, Ram Jethmalani deathజేబులో ఒక పైసా తో భారత్ లో అడుగుపెట్టిన
ఒక యువకుడు కథ..
( ఈయన వాదించిన కేసుల లిస్ట్ తప్పకండ చదవండి మీకు మైండ్ బ్లాంక్ అయ్యి కధ అంత అర్థం అవుతుంది )

భారత దేశానికి పరిచయం అవసరం లేని పేరు
భారత్ ల్ న్యాయవాద వృత్తి అభ్యసించే వారు లో ఎక్కువ మంది జఠ్మలాని అంత పెరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం లక్ష్యం గా పెట్టుకుంటారు.

అవిభక్త భారతదేశం లో ముంబయి ప్రెసిడెన్సీలోని సింధ్ డివిజన్ లో ప్రస్తుతం పాకిస్తాను లో జఠ్మలాని జన్మించారు

17 ఏండ్లకే న్యాయవాద వృత్తి లోనికి అడుగుపెట్టారు
కరాచీలో న్యాయవాద వృత్తి చెప్పట్టారు

దేశ విభజన ప్రభావం జెఠ్మలాని మీద పడింది

పాకిస్తాన్ లో సంపాదించిన ఆస్తులు వదిలేసి జేబులో ఒక పైసా తో భారతదేశంలో అడుగుపెట్టారు

భారత దేశంలో ముంబయి లో శరణార్థి శిబిరంలో వుండేవారు

అప్పటి ముంబయి ముఖ్యమంత్రి మురార్జీ దేశాయి
శరణార్థులు విషయంలో కఠినమైన చట్టాల చేశారు

దాని ప్రకారం శరణార్థులు ని ఏప్పుడు అయిన అరెస్ట్ చెయ్యచ్చు , కారణం లేకండ నిర్బంధించవచ్చు

రామ్ జఠ్మలాని ఈ చట్టాన్ని ముంబయి హై కోర్టు లో సవాల్ చేసి ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అయినది అని కొట్టేయించారు

దాంతో జెఠ్మలాని పెరు దేశ వ్యాప్తంగా మారుమోగింది

1960 దశకంలో బాంబే లో గ్యాంగ్ స్టర్ లు స్మగ్లర్లు కేసులు అనేకం వాదించేవారు

1975 ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గళం ఎత్తారు

1977 ఎన్నికలో విదేశాలు లో ఉండి నామినేషన్ వేసి గెలుపొందారు ,
1977, 1980 లో లోక్ సభ కి

1988, 1994 , 2010, 2016 లో రాజ్యసభ కి ప్రాతినిధ్యం వహించారు

1996, 1998, 1999 లో వాజపేయి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసారు

2000 లో బిజెపి తో విభేదించి బయటకు వెళ్లిపోయారు

2004 లో లక్నో లో వాజపేయి మీద ఇండిపెండెంట్ గా పోటీ చేశారు

తిరిగి 2010 లో బీజేపీ లో చేరారు , 2010, 2016 లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు

జఠ్మలాని వాదించిన ముఖ్యమైన కేసులు

1. ఇందిరా గాంధీ హత్య కేసులో నిందితుల తరపున

2. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల తరపున

3. స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా,
కేతన్ పరెక్ తరపున

4. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు కేసు

5. అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ కేసు

6. హవాలా కేసులో L K అద్వానీ తరపున

7. జేసికాలాల్ హత్య కేసులో మణుశర్మ తరుపున

8. షోబుద్దిన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా తరపున

9. ఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు

10. కనిమొళి కేసు

11. యడ్యూరప్ప కేసులు

12. లాలూ ప్రసాద్ యాదవ్ కేసులు

13. జయలలిత కేసులు

14 అరవింద్ కేజ్రీవాల్ కేసులు

15. రాం దేవ్ బాబా కేసులు

16. సహారా సభత్ర రాయి కేసులు

చేతిలో ఒక పైసా తో దేశంలోకి ఒక శరాణార్థి గా అడుగుపెట్టి
భారత దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే సుప్రీం కోర్టు న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన జెఠ్మలాని మరణం అయిన క్లయింట్లు అందరికి తీరని లోటు
ఏదో ఒక శుభ ముహూర్తం లో రాంగోపాల్ వర్మ జెఠ్మలాని కథ సినిమా గా తీస్తాడు అని ఆశిస్తూ
అయిన మృతికి ఘన నివాళి …

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *