Type to search

క్రిస్మస్ తాతగా మారిన “వెంకీ మామ”

Box Office News Trenging News

క్రిస్మస్ తాతగా మారిన “వెంకీ మామ”

Venky Mama, Venky Mama teaser, Venky Mama trailer, Venky Mama official trailer, Venky Mama theatrical trailer, Venky Mama movie, Venky Mama telugu movie, Venky Mama releasing on dec 13, venky mama first glimpse, venky mama songs, cocacola pepsi song, venky mama video songs, Daggubati Venkatesh, Akkineni Naga Chaitanya, Payal Rajput, Raashi Khanna, thaman songs, Venky Mama trailer out, Venky Mama trailer talk, Venky Mama review, Venky Mama review Raatnam, Venky Mama Raatnam review, Venky Mama success meet, Venky Mama venkatesh emotional , venkatesh emotional in Venky Mama success meet, Venky Mama premiere to orphansడిసెంబరు 13న విడుదలైన వెంకీమామ జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. రియల్‌ లైఫ్‌ మామ అల్లుడు విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కలిసి నటించిన ‘వెంకీమామ’ బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. .. ఈ సందర్భంగా ఆ తాజాగా చిత్రా యూనిట్ మరియు వెంకీ కొంత మంధి అనాధ పిల్లలతో కలిసి ఈ సినిమాను చూశారు.ఈ సంధర్భంగా పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు వెంకీతో సెల్ఫీలు తీసుకుని ఆనందపడ్డారు. అనాథ పిల్లల ప్రేమను చూసిన వెంకీ వారిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు.
అనంతరం వాళ్లందరి కోసం వారికి క్రిస్‌మస్‌ కానుకలను కూడా అందించాడు.. ప్రస్తుతం వెంకీ వారితో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‌ . ఈ చిత్రంలో మామ వెంకటేష్ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, అల్లుడు నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *