Type to search

బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ !

Actors Actresses Box Office News

బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ !

Dear Comrade Theatrical Trailer, Dear Comrade, Dear Comrade Telugu Trailer, Dear Comrade Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Bharat Kamma, Justin Prabhakaran, Mythri Movie Makers, Dear Comrade official Trailer, Dear Comrade Telugu Movie, Vijay Devarakonda, Vijay Deverakonda New Movie Trailer, Vijay Deverakonda Movies, #DearComradeTrailer, Dear Comrade Song Promos, Dear Comrade Video Songs, 2019 Latest Telugu Movie Trailers, 2019 Telugu Movies, Dear Comrade pre release event, Vijay Deverakonda about bollywood, Vijay Deverakonda quits movies“డియర్ కామ్రేడ్” చిత్రా హింది రిమేక్ హక్కులను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ దక్కించుకున్న విషయం తెలిసినదే. హింది లో కూడా హీరో గా తెలుగు లో హీరో గా చేసిన విజయ్ దేవరకొండ ను సంప్రదించారు కరణ్. అయితే ఆదే సినిమాను మళ్ళీ మళ్ళీ చేయడం ఇష్టం లేదని ఆ ఆఫర్ ను తిరస్కరించాడు విజయ్ దేవరకొండ.
ఇప్పుడు ఈశాన్ ఖట్టర్ ను హీరో గా తీసుకోవాలనే ఆలోచనలో కరణ్ జోహర్ ఉన్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా దివంగత అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.
పదే పదే ఆదే సినిమాలో నటించడం తనకు తృప్తినివ్వదని విజయ దేవరకొండ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. హింది హీరో అనిపించుకోవడం కంటే మంచి నటుడు అనిపించుకోవడం లోనే తనకు సంతృప్తి ఉంటుందని తెలిపారు. హింది చిత్రమే చేయాలనుకుంటే ద్విబాషా చిత్రం గా రూపొందే చిత్రాలలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం ఉండబోదని విజయ్ దేవరకొండ తెలిపారు.
విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూసిన కరణ్ జోహర్, ఆ చిత్రం లో నటించిన విజయ్ దేవరకొండ, రష్మికలను ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సమాధానం గా విజయ్ దేవరకొండ కూడా కరణ్ వంటి దర్శకుడితో పని చేయడం తనకు సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *