Type to search

నాపై పందాలేస్తే గెలుస్తారు.. నాతో పందాలేస్తే చస్తారు అంటున్న వాల్మీకి

Actors Actresses Box Office News Teasers | Trailers

నాపై పందాలేస్తే గెలుస్తారు.. నాతో పందాలేస్తే చస్తారు అంటున్న వాల్మీకి

Valmiki Trailer, valmiki theatrical trailer, varun tej latest movie, varun tej valmiki, valmiki trailer, valmiki telugu movie, valmiki movie trailer, varun tej valmiki trailer, pooja hegde new movie, valmiki teaser, pooja hegde valmiki trailer, varun tej new movie trailer, valmiki song, Valmiki movie teaser, valmiki latest teaser, Varun Tej Valmiki Movie teaser, Varun Tej, Varun Tej Latest Movie, Varun Tej Harish Shankar Movie, 14 Reels Plus, valmiki, valmiki trailer talkవరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ వాల్మీకి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ తేజ్ ఓ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. విద్యార్థి గా ఉన్నపటినుండే చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉండే వ్యక్తి లా కనబడుతున్నాడు. ఈ చిత్రం లో గద్దలకొండ గణేష్.. అలియాస్ ఘనిగా వరుణ్ చేస్తున్నాడు. కాలేజీలో సరదాగా, పూజా హెగ్డే ప్రేమికుడిగా కనిపించిన వరుణ్.. ఎందుకు అలా గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వచ్చింది అనేదే కథ .
ఈ ట్రైలర్ చూస్తే సినిమా చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నట్టు అర్ధం అవుతున్నది. వరుణ్ లోని మరో యాంగిల్ ను సినిమాలో చూపించినట్టు సినిమా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తెలంగాణా యాసలో నాపై పందాలేస్తే గెలుస్తారు.. నాతో పందాలేస్తే చస్తారు అనే డైలాగ్ అదిరిపోయింది . వరుణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సెప్టెంబర్ 20 వ తేదీన సినిమా వ్ విడుదలవుతోంది..

 

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *