Type to search

సెప్టెంబర్ లో వస్తున్న ‘వాల్మీకి’!

Actors Actresses Box Office News

సెప్టెంబర్ లో వస్తున్న ‘వాల్మీకి’!

Valmiki, Jigarthanda, Sidharth, Atharva, tamil, telugu, remake, hit, blockbuster, ratnam, tollywood, tfi, kollywood, kfi, rockstar, dsp, Bobby simha, karthik subbaraj, varun tej, harsih shankar, pooja hegde, super hit, devi sri prasad, mickey j meyer, music director, latest telugu films, latest film updates, latest tollywood news, harsih shankar on twitter, harsih shankar upcoming movies, harsih shankar about valmiki, valmiki movie pre teaser, valmiki movie teaser, valmiki movie trailer, valmiki movie releaqse date, valmiki movie pooja hegde, valmiki movie mrinalini ravi, valmiki movie varun tej, valmiki movie atharva

యంగ్ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబరు 6న రిలీజ్ కాబోతోంది . ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు సోమవారం ప్రకటించారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ .ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోంది.

‘వాల్మీకి’ చిత్రం గురించి పూజా హెగ్డే ట్వీట్‌ చేశారు. ‘ఈ సినిమాలో ఒక కీలమైన ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మంచి టీమ్ తో తో కలిసి మరోసారి పనిచేస్తున్నా’ అని పోస్ట్ చేశారు .దువ్వాడ జగన్నాధం చిత్రానికి కూడా హరీష్ శంకర్ డైరక్టర్ .అందులో కూడా పూజా హెగ్డే హీరోయిన్ . ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *