Type to search

‘నిశ్శబ్దం ‘ లో విభిన్నమైన లుక్ లో అనుష్క !

Actors Actresses Box Office News

‘నిశ్శబ్దం ‘ లో విభిన్నమైన లుక్ లో అనుష్క !

Anushka Shetty, Anushka Shetty movies, Anushka Shetty upcoming movies, Anushka Shetty horror movies, Anushka Shetty thriller movies, Anushka Shetty nishabdam, Anushka Shetty silence, Anushka Shetty silence movie, raatnam, Anushka Shetty silence title poster, Anushka Shetty silence title release, Anushka Shetty silence first look release, Nishabdam, Nishabdam poster, Nishabdam theme poster, Nishabdam first look, Madhavan, Anjali , Shalini Pandey, Hemanth Madhukarభాగమతి , సైజ్ జీరో తరువాత అందాలభామ అనుష్క చాలా గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి స్పందన వచ్చింది.. తాజాగా ఈ సినిమాలో అనుష్క పాత్ర సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాక్షి అనే మూగ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమె ఒక ఆర్టిస్టు కూడా ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ రాబోతోంది . ఈ చిత్రాన్ని తెలుగులో ‘నిశ్శబ్ధం’ పేరుతో తీస్తుండగా .. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందించారు.

ఇందులో అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్… ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి నటులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై తెరకెక్కుతున్న ఈ సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేరు వస్తుందని చెప్పుకుటున్నారు. దీంతో పాటు అనుష్క.. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రుద్రమదేవి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఆ నిశ్శబ్దం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించాల్సి ఉంది .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *