Type to search

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిగారి ప్రకటన

Latest News News Trenging News

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిగారి ప్రకటన

ttd, raatnam, tirupathi, tirumala, venkateswara swamy, rituals to venkateswara swamy, ekadasi, chaturmasya vratarambham, richest god in the world, hindu, hinduism, rituals, poojas, tourism, pilgrims, rituals in tiruamala, ttd chairman, ttd chairman yv subbareddy, y v subba reddy, y v subba reddy clarification about fake news, y v subba reddy clarification, tv5, y v subba reddy about tv5అమరావతి:
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించింది: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ–5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో పెట్టింది: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
సంబంధిత వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసును కూడా పెడతాం:టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు:
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారింది:
వైయస్‌.జగన్‌ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారు:
టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారు:
దేవుడు ముందు అందరూ సమానులే అని మేం నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారు:
అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్‌.జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు:
తమ చేతిలో ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారు:
ఇలా విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయి:

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *