Type to search

నూతన గవర్నర్ కు కేసిఆర్ శుభాకాంక్షలు

Latest News News Politics

నూతన గవర్నర్ కు కేసిఆర్ శుభాకాంక్షలు

raatnam, telangana news, breaking news, telangana new governor, telangana new governor 2019, telangana governor, tamilisai soundararajan, tamilisai soundararajan comedy, tamilisai soundararajan son, tamilisai soundararajan speech, tamilisai soundararajan as telangana governor, kcrతెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన తమిలి సై సౌందర్ రాజన్ కు సీఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కెసిఆర్ ఆమెతో ఆదివారం ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ కు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *