Type to search

మణిరత్నం భారీ చిత్రం లో మహారాణి గా త్రిష

Actors Actresses Box Office News

మణిరత్నం భారీ చిత్రం లో మహారాణి గా త్రిష

Chiyaan Vikram, Chiyaan Vikram mani ratnam, Chiyaan Vikram as adithya karikalan, Chiyaan Vikram in ponniyin selvan, Chiyaan Vikram in antagonist role, mani ratnam, mani ratnam movies, mani ratnam period movie, ponniyin selvan, aishwarya rai, vijay sethupathi, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Keerthy Suresh, Mohan Babu, Amala Paul, Aadhi , Aishwarya Lakshmi, jayaram, malayalam actor jayaram in ponniyin selvan, trisha ponniyin selvan, ponniyin selvan trisha, trisha, trisha movies, trisha latest newsహీరోయిన్‌ త్రిష ఇటీవల చాలా గ్యాప్ తీసుకుంది. అయితే ఇపుడు మహారాణి గా ఓ చిత్రం లో నటిస్తుందని సమాచారం. చోళుల కాలానికి చెందిన మహారాణి గా చేస్తున్నట్లు చెపుతున్నారు . . రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమాని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇందులో లో నటించే వారి గురించి కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా హీరోయిన్‌ త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారని తమిళ నాట టాక్

త్రిష ఇందులో మహా ఓ రాణి పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లో విక్రమ్, ఐశ్వర్యారాయ్‌ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు, అనుష్క, ‘జయం’ రవి, కీర్తీ సురేశ్, అమలాపాల్, రాశీఖన్నా… లు కూడా ఉన్నారని చెపుతున్నారు. ఇక ఈ చిత్రం లో పన్నెండు పాటలు ఉంటాయట. . రచయిత వైరముత్తు ఈ చిత్రంలోని పాటలన్నింటినీ రాస్తున్నారు. దానికోసం ఆయన పదవ శతాబ్దానికి చెందిన సాహిత్యంపై ప్రత్యేకమైన పరిశోధనలు చేసి మరీ ఆ పాటలను రాస్తారట.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *