Type to search

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది

Latest News News Top Stories Trenging News Women

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది

triple talaq bill, triple talaq, triple talaq bill in lok sabha, triple talaq bill tabled in lok sabha, triple talaq bill lok sabha, triple talaq bill passed, triple talaq bill debate, triple talaq debate, triple talaq bill latest news, triple talaq bill in parliament, asaduddin owaisi on triple talaq bill, triple talaq law, triple talaq news, triple talaq bill 2019, triple talaq bill pass???????
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు (జులై-25,2019) లోక్ సభ ఆమోదం తెలిపింది. 303మంది లోక్ సభ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 85మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. నిజానికి ఈ బిల్లు పేరు ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు. దాన్నే మనం ట్రిపుల్ తలాఖ్ బిల్లు అంటున్నాం. ఈ బిల్లు ప్రకారం ముస్లిం భార్యకు తలాఖ్ చెప్పిన భర్త మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
జూన్ 12న కేంద్ర కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు చట్టమైతే, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాఖ్ చెప్పడం నేరమవుతుంది. అలా చెప్పి విడాకులు ఇచ్చేశామంటే కుదరదు. మూడేళ్లు జైల్లో పెడతారు. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఇవాళ సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Next Up