Type to search

పవన్ కొత్త సినిమా లాంచ్

Box Office News Trenging News

పవన్ కొత్త సినిమా లాంచ్

Pawan Kalyan, Raatnam, Pawan Kalyan movies, Pawan Kalyan latest movies, Pawan Kalyan next movie, Pawan Kalyan upcoming movies, Pawan Kalyan back to movies, Pawan Kalyan pink remake, Pawan Kalyan in telugu remake of pink, Pawan Kalyan thaman, thaman s music for Pawan Kalyan pink remake, pspk26హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలోనటించిన “పింక్” చిత్రాన్ని తెలుగులు రిమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే.. నలుగురు మహిళలపై అత్యాచారం జరిగితే వారికి న్యాయం చేయడానికి ఓ న్యాయవాది ఏం చేశాడు అన్న కధాంశం తో ఈ చిత్రం రూపొందింది. ‘పింక్’ను తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్‌తో రీమేక్ చేశారు.. ఈ సినిమా అక్కడ మంచి విజయం అందుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్‌ను ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేస్తారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కోసం ఓ రాకింగ్ ట్యూన్‌ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంతో పవన్ సినిమాకు తమన్ తొలిసారి ట్యూన్స్ అందించబోతున్నారు. తమన్ ముజిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎటువంటి హడావుడి లేకుండా అసలు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లేకుండా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను లాంచ్ చేసేశారు. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ మళ్లీ సినిమాల్లోకి రారేమోనని అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు. కానీ లక్కీగా పవన్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తానని ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ నుంచి కానీ సినిమా యూనిట్ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రచారం లేదు. మరి ఈ చిత్రం పై పూర్తి క్లారీటి ని యూనిట్ సభ్యులు అందిస్తారని పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Next Up