Type to search

రాజ్ భవన్ లో ప్రముఖులతో గవర్నర్ ఆత్మీయ సమ్మేళనం.. చైన్నైలో స్థిరపడుతానని, సామాన్యునిగానే జీవిస్తానని స్పష్టీకరణ.

Gallery Latest News News Politics Trenging News

రాజ్ భవన్ లో ప్రముఖులతో గవర్నర్ ఆత్మీయ సమ్మేళనం.. చైన్నైలో స్థిరపడుతానని, సామాన్యునిగానే జీవిస్తానని స్పష్టీకరణ.

రాజ్ భవన్ లో ప్రముఖులతో గవర్నర్ ఆత్మీయ సమ్మేళనం.. చైన్నైలో స్థిరపడుతానని, సామాన్యునిగానే జీవిస్తానని స్పష్టీకరణ.

గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్…

గవర్నర్ గా నేను ఎక్కడ ..నా భాధ్యతను మరువలేదు ..

ఏ వర్గానికి ,ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదు..

నేను చాలా సంతోషంగా వెళుతున్న

నా డ్యూటీ నేను చేశా ..

తెలంగాణ ,ఏపీ ప్రజలకు ,పార్టీలు నా కెంతో సహకారం అందించారు …

మీడియాకూడా ఎంతో సహకరించింది ..థ్యాంక్స్

విమర్శలు చేయవచ్చు ..కానీ అవి నిర్మానాత్మకంగా ఉండాలి

సపోర్ట్ చేశారు ,క్రిటిసైజ్ చేశారు…

నేను ఏపార్టీలో జాయిన్ కాను .. ఏపార్టీకి సపోర్ట్ చేయలేదు ..చేయను

అఫీషియల్ ,పర్సనల్ రిలేషన్స్ రెండు వేరుగా ఉంటాయి

రాజ్ భవన్ బయట గవర్నర్ ను విమర్శించడం పార్టీల పొలిటికల్ పరిస్థితి..

రేపటి నుండి పంచే దోతి ,ఇడ్లి దోశ ..నా ప్రయివసీని ఆస్వాదిస్తా..

దర్మం తో ఉన్నప్పుడు సంకోటన ఉండదు..

గవర్నర్ స్పీచ్ ను చించిన వారితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు సంతోషించా…

తెలంగాణ భవిష్యత్ ఎంతో బాగుంటుంది…

నా ముఖం కు హీరో బాడీతో మార్పింగ్ చేసి సర్వాధికారిగా వార్త ఇచ్చారు నేను నవ్వుకున్నారు…

అందరు సీఎంలు మంచివారే .. చిన్న చిన్న డిఫరెన్స్ లు ఉంటాయి .. ఇంట్లోనే ఉంటాయి కదా…

మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు …

గవర్నర్ గా ఉంటూ తొమ్మిదిన్నర ఏళ్ళు ఎంతో నేర్చుకున్న

శ్రీకృష్ణ రిపోర్ట్ డిసెంబర్ 31 న వచ్చినప్పుడు ..రేపేంటి ఏంటి అని అడిగారు ..

నేను జనవరి 1 అన్న అంతే .. నన్ను తెలంగాణ వ్యతిరేకి వార్త లు వచ్చాయి

ఉద్యమ సమయంలో పోలీసులు చాలా సవ్యమానం తో పనిచేశారు

పొలిటికల్ లీడర్స్ కూడా నా థ్యాంక్స్

ఉద్యమ సమయంలో కొంత మంది పార్టీల నేతలు ఆందోళన చెందారు ..నేను అలాంటిది ఏముండదని చెప్పా

విభజన తర్వాత ఇద్దరు సీఎం లతో మాట్లాడి ..కలిసి వెళ్లేలా చేశా

నేను గుడికి పోవడం ..పై వ్యతిరేకంగా వార్తలు రావడం కొంత బాధ అనిపించింది

పర్సనల్ లైఫ్ పై రాయడం బాధనిపించింది

గుడికి వెళితే తప్పేంటి .?

నేను రాజకీయాల్లోకి వేళ్ళను .. కేవలం పర్సనల్ జీవితానికే పరిమితం అవుతా

నా అనుభవాలు రాస్తే ..ఎవరు చదువుతారు ..నవ్వుతూ ..

నేను గవర్నర్ అవుతా అని నేను అనుకోలే ..అయ్యా .. మీ అభిమానాన్ని పొందుతా అనుకోలే ..పొందాను .. చాలా సంతోషం

తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజర్ ఉంటానంటూ వచ్చిన వార్తలు నాకు తెలియదు …

రాష్ట్ర ప్రజలే ఓనర్లు .. సంతోషంగా ఉండండి

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *