ప్రస్తుతం మన చుట్టపక్కల రాష్ట్రాలయిన కర్నాటక, కేరళ, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి, వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ వరదల వలన వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ నేపథ్యం లో టాలీవుడ్ నుండి ...