టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, జీవితా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మికను హీరోయిన్ గా తెరగేంట్రం చేస్తున్న చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . ఈ సినిమాను .జులై 12న ...