నరేంద్రమోదీ కేబినెట్లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్, ...