న్యూఢిల్లీ: అయోధ్య వివాదం మళ్లీ మెుదటికొచ్చింది. అయోధ్యవివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిని మధ్యవర్తుల కమిటీని నియమించింది. అయోధ్య కేసులో మధ్యవర్తుల కమిటీ చేతులెత్తేసింది. వివాదానికి పరిష్కారం చూపడంలో విఫలమైంది. అయోధ్య వివాదంపై శుక్రవారం సుప్రీం కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈవివాదంపై ...