పెళ్లి అనే రెండు అక్షరాలు చావు అనే రెండు అక్షరాలు పరిచయం చేస్తుంది .ఎందుకు అంటే అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన ఉప్పలపాటి నందకుమార్ (35) సంవత్సరాలు హైదరాబాద్ లోనికోటక్ మహీంద్రా బ్యాంక్లో పని చేస్తున్నారు.ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఏదో కారణంతో తప్పిపోతుండడంతో ఇక తనకు పెళ్లికాదేమో ...