Type to search

పెళ్లి ద్వారానే పిల్లలను కంటాను అని చెపుతున్న నటి

Actors Actresses Box Office News

పెళ్లి ద్వారానే పిల్లలను కంటాను అని చెపుతున్న నటి

Taapsee Pannu, Taapsee Pannu movies, Taapsee Pannu game over, Taapsee Pannu latest movies, Taapsee Pannu bio pic, Taapsee Pannu politics bio pic, Taapsee Pannu Sushma Swaraj, Taapsee Pannu about Sushma Swaraj, Taapsee Pannu Sushma Swaraj bio pic, Taapsee Pannu upcoming movies, Taapsee Pannu about marriage, Taapsee Pannu relationship, Taapsee Pannu love affair, Taapsee Pannu about kids, Taapsee Pannu kids after marriageప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను తన ప్రేమ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. నేను ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని మొదటిసారిగా అంగీకరించారు కానీ , నేను ప్రేమిస్తున్న వ్యక్తి హీరోనో , క్రికెటరో కాదని చెప్పారు. సోదరి షగున్‌తో కలిసి తాప్సీ ఓ మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఉన్న వ్యక్తి ఏదో పాపులర్ రంగానికి చెందిన వ్యక్తి కారు
. పైగా అతను మన దేశానికి చెందిన వ్యక్తి కూడా కాదు’ అని తెలిపారు. ఇదే విషయాన్ని సోదరి కూడా చెపుతూ అతను అందగాడు కాదు కదా నిజం చెప్పాలంటే అందవికారంగా కూడా ఉంటాడు అని అంది . అందుకు తాప్సి జవాబిస్తూ అందుకే నేను ముందుగానే చాలా కప్పలను ముద్దాడాను అని చెప్పింది . తప్పకుండా పెళ్లి చేసుకుంటానని , పిల్లలను కనాలనుకున్నప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని పెళ్లి ద్వారానే పిల్లలను కంటాను అని చెప్పింది అందాల తాప్సి .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *