Type to search

మహేష్ బాబు కూతురు డ్యాన్స్ తో అదరగొట్టేసింది చూసారా !

Actors Box Office News

మహేష్ బాబు కూతురు డ్యాన్స్ తో అదరగొట్టేసింది చూసారా !

Mahesh Babu, mahesh babu daughter, sithara, sitara, mahesh daughter sitara dance, sitara dance, sitara dance vide, namratha, namratha sirodkar, namrata instagram, sitara dance video on namrata instaప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహర్షి మూవీలోని ‘పాలపిట్ట’ పాటకు సితార డ్యాన్స్ చెయ్యగా.. ఆ వీడియోను మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సితార డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు . సితార క్యూట్ స్టెప్స్ తో అదరగొట్టేసింది.

దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘జూనియర్ సూపర్ స్టార్.. ప్రిన్సెస్’, ‘ఘట్టమనేని బ్లడ్’, ‘కూతురంటే ఆ మాత్రం ఉండాలి’.. ‘ఫ్యూచర్ సూపర్ స్టార్ సితార, తన ఎక్స్‌‌‌‌ప్రెషన్స్ సూపర్‌గా ఉన్నాయి’. ‘వీడియో పోస్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు నమ్రత’.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘నువ్వు ఎంతో చక్కగా ఉన్నావ్.. ప్రతిరోజూ నేను హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే’.. అంటూ నమ్రత ఈ వీడియోను హ్యాపీగా షేర్ చేసింది

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *