Type to search

గాన కోకిల’ పి. సుశీల ను వరించిననేషనల్ అవార్డు

Box Office Latest News News Trenging News

గాన కోకిల’ పి. సుశీల ను వరించిననేషనల్ అవార్డు

susheela, singer, singer susheela, singer susheela songs, singer susheela awards, singer susheela kopparapu national award, singer susheela kopparapu kavula national award, gana kokila singer susheela, gaana saraswathi singer susheelaసుప్రసిద్ధ గాయాని, గాన కోకిల పి. సుశీల.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు పి. సుశీల ఆమె
ఆమె తెలుగు లో నే కాదు పలు భారతీయ భాషల్లో పాటలు పాడి అందరి మన్ననలు అందుకుకున్నారు . ఇప్పటికే ఆమె రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మ భూషణ్, సర్వాలయ ఏసుదాస్ పురస్కారాలు అందుకున్నారు . ఇప్పుడు ఈ అవార్డు ఇది సుశీలకి నాలుగో పురస్కారం. అదేవిధం గా సుశీలకు ‘గాన సరస్వతీ’, ‘గాన కోకిల’ అనే బిరుదులు కూడా ఉన్నాయి .

అయితే వైజాగ్‌ కళాభారతి ఆడిటోరియంలో ఈ రోజు జరిగే.. కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో.. అతిరథ మహారథుల చేతుల మీదుగా.. ఈ పురస్కారం ప్రదానం చేస్తారు . ఈ కార్యక్రమం లో పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి, సాంస్కృతిక శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బీజేపీ నేత మురళీధర రావు తదితరులు పాల్గొంటారు

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *