Type to search

గాయని యస్.జానకి కి గాయం ఆస్పత్రి లో చేరిక

Actors Actresses Latest News Music News

గాయని యస్.జానకి కి గాయం ఆస్పత్రి లో చేరిక

గాన కోకిల యస్. జానకి (81) ఆసుపత్రి పాలయ్యారు. బంధువుల ఇంట్లో కాలు జారి పడిపోవడం తో ఆమె కాలి ఫ్రాక్చర్ అయ్యిందని సమాచారం. ఆమె మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం నిలకడ ఉన్నట్టు ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

యస్. .జానకి నేపథ్య గాయనిగా 50,000 లకు పైగా పాటలు పాడారు. ఎక్కువగా దక్షిణాదిన తమిళం ,తెలుగు, మలయాళ, కన్నడ లో చిత్రాలలో పాటలు పాడారు. ఆమె స్వరం లో ఒక ప్రత్యేకత ఉటుంది ఎప్పుడు జానకి పాటలు విన్నా మైమరచిపోతారంతా. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *