Type to search

రైతు పాత్ర లో నటిస్తున్న శర్వానంద్ !

Actors Actresses Box Office News

రైతు పాత్ర లో నటిస్తున్న శర్వానంద్ !

Sharwanand, Sharwanand movies, Sharwanand latest movies, Sharwanand upcoming movies, Sharwanand next movie, sreekaram, srikaram, Sharwanand sreekaram, Sharwanand as farmer, Sharwanand farmer, Sharwanand farmer role, Sharwanand as farmer in sreekaram, Sharwanand in farmer role, kishore reddy, ram chanta, gopi achantaఇటీవలే ‘ రణరంగం’ తో చాలా హోప్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్‌ హిట్ అందుకోలేక పోయాడు . ఇప్పుడు తాజాగా ‘శ్రీకారం’. అనే చిత్రలో నటిస్తున్నాడు . ఈ చిత్రానికి కిశోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. .ఈ చిత్రం వ్యవసాయ ప్రథానాంశంగా ఉంటుందని చెపుతన్నారు. ఈ చిత్రం లో ’ శర్వానంద్‌ రైతు పాత్రలో నటిస్తున్నారని ఫిలిం వర్గాలు చెపుతున్నాయి, త్వరలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది , ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగం తిరుపతి, అనంతపురంలో తెరకెక్కించనున్నారు. ఈ వార్తల పై చిత్రయూనిట్ నుంచి స్పందన రావాల్సి ఉంది. రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించనున్నారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *