Type to search

బాహుబలి ఎపిసోడ్స్ కు ఫిదా అయిపోయిన హాలీవుడ్ దర్శకుడు

Actors Actresses Box Office Latest News News

బాహుబలి ఎపిసోడ్స్ కు ఫిదా అయిపోయిన హాలీవుడ్ దర్శకుడు

bahubali, bahubali movie, bahubali 2, bahubali songs, bahubali records, bahubali collections, bahubali movie latest news, bahubali 2 fights, bahubali fight scene in twitter, scott derrickson, scott derrickson about bahubali, scott derrickson bahubali, scott derrickson tweet about bahubaliమన దర్శకధీరుడు తీసిన బాహు బలి, బాహు బలి-2 సినిమాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇక బాహుబలి – లోచాలా యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. అందులో యుద్ధానికి కు సంబంధించిన సీన్స్ ను రాజమౌళి తెరకెక్కించిన విధానం సూపర్ అనిపించే విధంగా ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు అలాంటి యాక్షన్ సీన్స్ కొత్త కావడంతో బాహుబలిని మెచ్చుకున్నారు. బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలు బాలీవుడ్ లో సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి.

ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ను చాలా ఆసక్తికరం గా తీశాడు రాజమౌళి. ఇందులో యాక్షన్ ఎపిసోడ్.. ముఖ్యంగా తాటిచెట్ల మీదనుంచి దూకే సన్నివేశాన్ని షూట్ చేసిన తీరు ఆకట్టుకుంది. మన ప్రేక్షకులని కాదు.. హాలీవుడ్ దర్శకులను కూడా ఈ సీన్ కట్టిపడేసింది ప్రభాస్ అతని సైన్యంతో కలిసి కోట లోపలికి ప్రవేశించడానికి తాటిచెట్లను విల్లులా ఉపయోగించి సైనికులే బాణంలా దూసుకుపోయే సీన్ ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ సీన్ ట్విట్టర్లో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ సీన్ ను చూసిన హాలీవుడ్ దర్శకుడు స్కాట్ “ఇండియన్ బాహుబలి 2” అని క్యాప్షన్ ఇచ్చారు. హాలీవుడ్ దర్శకుడు ఈ సీన్ ను ప్రశంసిస్తూ క్యాప్షన్ ఇవ్వడంతో బాహుబలి 2 మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *