Type to search

షి టీమ్స్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖులు

Box Office News

షి టీమ్స్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖులు

She team, She team anniversary, She team Raatnam, Raatnam, She team five years, Samantha akkineni, Samantha, Samantha about She team, Samantha She team.తాజాగా సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పోకిరిల నుంచి ఆడవాళ్లను కంటికి రెప్పలా కాపాడుతున్న షీ టీమ్స్ ఏర్పడి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రతను కలిపిస్తున్న షి టేయమ్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రం లోనే కాదు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు లెక్క లేకుండా పోతుంది. ఈ పరిస్తితి ని చక్కదిద్దాడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తెలంగాణా రాస్త్రం లో మహిళల భద్రతకై ఏర్పడిన షి టీమ్స్ పనితీరుపై పలువురు సెలబ్రిటీ లు హర్షం వ్యక్తం చేశారు. సానియా మీర్జా, మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా వేదిక గా షి టీమ్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని ప్రోస్త్సహించిన తెలంగాణ ముఖ్య మంత్రి కె సి ఆర్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *