Type to search

నవంబర్ 15 న “అనుకోని అతిధి”

Box Office News

నవంబర్ 15 న “అనుకోని అతిధి”

sai pallavi, sai pallavi movies, sai pallavi latest movies, sai pallavi dubbing movies, sai pallavi upcoming movies, sai pallavi anukoni athidi, athiran, sai pallavi athiran, anukoni athidi, fahad fazil, prakash raj, sai pallavi athiran in telugu, anukoni athidi pics, Anukoni Athidi sai pallavi, Anukoni Athidi release date, Anukoni Athidi on nov 15, Anukoni Athidi November 15 releaseసాయిపల్లవి, ఫాహద్‌ ఫాజిల్, ప్రకాష్‌ రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో వివేక్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అధిరన్‌’. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఇన్‌ ట్రూప్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్‌ తెలుగులో ఈ చిత్రాన్ని ‘అనుకోని అతిథి’ పేరుతో నవంబర్‌ 15న తెలుగులో విడుదల చేస్తున్నారు.
‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి నటన అధ్బుతం. ఇందులో అనుకోని అతిధిగా వచ్చిందెవరు? వచ్చాక ఏమి జరిగిందన్నది తెరపైనే చూడాలి. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి అందరినీ మెప్పించే నేపథ్య సంగీతం అందించారు. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తిచేసుకుంది.
ఈ చిత్రానికి కెమెరా: అను మోతే దత్, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్, సమర్పణ: దీపా సురేందర్‌ రెడ్డి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *