Type to search

సరికొత్త లుక్ తో వస్తోన్న మెగా వారసుడు

Actors Actresses Box Office News

సరికొత్త లుక్ తో వస్తోన్న మెగా వారసుడు

sai dharam tej, sai dharam tej movies, sai dharam tej latest movies, sai dharam tej upcoming movies, sai dharam tej latest news, sai dharam tej new movie, sai dharam tej prati roju pandage, sai dharam tej movie with uyyala jampala assistant director, sai dharam tej subbu, subbu, uyyala jampala, uyyala jampala assistant director

మెగా హీరో సై ధరం తేజ్ ప్రస్తుతం దర్శకుడు మారుతి రూపొందిస్తోన్న “ప్రతి రోజు పండగ రోజు” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం లో రాశి ఖన్నా జోడీగా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తరువాత నెక్స్ట్ ప్రోజేక్ట్ ఏంటి అనే చ్ర్చ చాలా కాలం గా ఫిల్మ్ నగర్లో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ చర్చకు తెర పడింది.
తేజ్ తన తదుపరి చిత్రాన్ని సుబ్బు అనే నూతన దర్శకుడితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాల జంపాల చిత్రం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుబ్బు వినిపించిన ఈ స్క్రిప్ట్ తేజ్ కు ఎంతగానో నచ్చి అతనితో ఈ ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేధు.
ఈ చిత్రానికి బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రం లో తేజ్ ను కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాలహరి విజయం తో నూతోనోత్సాహం తో పని చేస్తున్న తేజ్ కి ఈ రెండు సినిమాలు ఎటువంటి అవకాశాలను తెస్తాయో చూడాలి

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *