Type to search

రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగింపు..

Latest News News Trenging News

రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగింపు..

rythu bheema, rythu bheema pathakam, rythu bheema padhakam, rythu bheema extended, rythu bheema padhakam extended, rythu bheema extended one year, rythu bheema extended one more yearతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘రైతుబీమా’ పథకాన్ని మరో ఏడాది పొడగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13వ తేదీ వరకు రైతుబీమా పథకం కొనసాగనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం 31.10 లక్షల మంది రైతులకు రైతుబీమా పథకం అమలు జరుగుతున్నట్లు తెలిపారు. ఒక్కో రైతుకు 3013.50 రూపాయల ప్రీమియంతో ఐదు లక్షల రూపాయల బీమా ప్రీమియంతో పాటు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ చెల్లించనున్నట్లు చెప్పారు. 934.19 కోట్ల రూపాయలతో రైతుబీమా పథకం కొనసాగింపునకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *