Type to search

సరి కొత్త అవతారం లో మాస్ మహారాజ్ !

Actors Actresses Box Office News

సరి కొత్త అవతారం లో మాస్ మహారాజ్ !

Ravi Teja, Ravi Teja movies, Ravi Teja new look, Ravi Teja latest movies, Ravi Teja latest news, Ravi Teja latest photo, Ravi Teja latest look, Ravi Teja disco raja, Ravi Teja latest look from disco raja, Ravi Teja disco raja look, paayal rajput, nabha natesh, tanya hope, disco rajaమాస్‌ మహరాజా రవితేజ పేరు వింటే వెంటనే ఎనర్జిటిక్ స్టార్ అని చెప్పేస్తారు. టాలీవుడ్ లో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ.. తన సినిమా కెరీర్‌లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసారు . కానీ ఇటీవల దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన రవి తేజ ‘రాజా ది గ్రేట్‌’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ హిట్ అందుకున్నారు కానీ . ఆ తరువాత ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ల వరుస ఫ్లాప్స్ ఇచ్చారు.

తాజాగా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’లో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో రవితేజ న్యూ లుక్‌లో కనిపించనుండగా.. దానికి సంబంధించిన ఓ లుక్‌ వైరల్ అవుతోంది. అందులో కాస్త సన్నబడ్డ రవితేజ.. యంగ్ లుక్ లో అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారీ. ఇక ఈ లుక్‌ను చూస్తున్న నెటిజెన్ల రవితేజ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా డిస్కో రాజాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నబా నటేష్, తన్యా హోప్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *