Type to search

హెల్త్ కేర్ కోసం బికినీ ధరించిన రాశి ఖన్నా

Actors Actresses Box Office News

హెల్త్ కేర్ కోసం బికినీ ధరించిన రాశి ఖన్నా

rashi khanna bikini, rashi khanna, raashi khanna, indian health care magazine, healthcare, health, health care, rashi khanna songs, rashi khanna movies, rashi khanna latest, raashi khanna dance, raashi khanna songs, raashi khanna movies, tollywood trending news, trending telugu updates, raatnamరాశి ఖన్నా టాలీవుడ్ లో ఇటీవల కొద్దిగా గ్యాప్ తీసుకున్న మళ్ళీ ఇప్పుడు హిట్ ఫెయిల్ తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తున్నది. ‘ తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ సాధించింది కానీ రాశిఖన్నా ఆ తరువాత శ్రీనివాస కళ్యాణం చిత్రం తో వెనక్కు వెళ్ళిపోయింది ఇప్పుడు వెంకిమామ సినిమాలో చైతు తో నటిస్తోంది.

ఇప్పుడు తమిళంలో కూడా అవకాశాలు బాగానే దక్కించుకుంటున్న రాశిఖన్నా ఇంకాస్త గ్లామర్ డోస్ ను పెంచింది. అప్పట్లో బెంగాల్ టైగర్ మూవీ లో బికినీతో అలరించి మురిపించిన ఈ భామ .. మళ్ళీ చాలాకాలం తరువాత మరలా బికినీతో ఫోజులిచ్చింది. కానీ ఇది సినిమా కోసం కాదు, ఇండియన్ హెల్త్ కేర్ అనే హెల్త్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ కోసం ఇలా దర్శనమిచ్చింది .
అందమైన పల్చటి పోరా ఉన్న బికినీలో రాశిఖన్నా సూపర్ అనిపించింది. మార్పు కావాలని కావాలనుకోవడం సహజం. మార్పు చెందితే తమను తమను బలంగా మార్చుకోవడమే అనే అర్ధం వచ్చేలా సందేశమిచ్చిందిరాశి ఖన్నా. ఇక బికినీ ఫోజులు చూసిన వారు ఫిదా అవుతుంటే , ఇక నిర్మాతలు కూడా ఆమెకు అవకాశాలు వరుసపెట్టి ఇస్తారేమో చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *