Type to search

‘ రణరంగం’ లో ఓ సామాన్యుడు ఎలా గెలుస్తాడు ?

Actors Actresses Box Office News

‘ రణరంగం’ లో ఓ సామాన్యుడు ఎలా గెలుస్తాడు ?

ranarangam, ranarangam movie, ranarangam teaser, ranarangam trailer, ranarangam release date, ranarangam posters, ranarangam movie stills, ranarangam songs, ranarangam sharwanand, ranarangam kalyani priyadarshini, ranarangam kajal aggarwal, raatnam, ranarangam trailer launch, ranarangam trivikram, trivikram to ranarangam trailer launch, ranarangam trailer talk, ranarangam trailer launch pics, ranarangam trailer launch gallery, ranarangam details, Sharwanand, Kajal Aggarwal , Kalyani Priyadarshan , Sudheer Varmaసుధీర్ వర్మ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న రణరంగం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ అందుకుంది. ఈ నెల 15న విడుదలకు సిద్దం గా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం లోని పాటలు కూడా ఆకట్టుకునే ట్యున్స్ తో ప్రేక్షకులకు చేరువయ్యాయి. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా రెండు షేడ్స్ పాత్రను ఇందులో పోషిస్తున్నాడు. 25 ఏళ్ల వాడిగా ఇంకా 45 ఏళ్ల వాడిగా ఈ చిత్రం లో కనిపించనున్నాడు శర్వా. 90 వ దశకం లో ప్రారంభమైన కథ ప్రస్తుత కాలం వరకు నడుస్తుంది. ఈ చిత్రం యోక్క స్క్రీన్ ప్లే, ఈ చిత్రానికి ముఖ్యమైనదిగా చెప్తున్నారు.

వైజాగ్ లో పుట్టిన ఓ సామాన్య యువకుడు మధ్య నిషేధం తర్వాత అదే వ్యాపారంతో అందరిని శాశించే స్థితికి ఎలా చేరుకున్నాడు వయసు మళ్ళాక విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది క్లుప్తం గా ఈ చిత్రా కథ. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. రణరంగంలో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందించగా ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు.

ఈ చిత్రం తో శర్వానంద్ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే ధీమా ఫిల్మ్ నగర్ లో టాక్ ఉంది. రణరంగం షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్ళయ్యింది. స్వాతంత్ర దినోత్సవం నాడు వస్తున్న రణరంగం సినిమాను ఫ్యామిలి ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేధి చూడాలి. రణరంగం పేరు యుద్ద వాతావరణాన్ని తలపించేది గా ఉన్నా చిత్రం అంత హింసాత్మకం గా ఉండదని దర్శక నిర్మాతలు చెప్తున్నారు

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *