Type to search

విరాట పర్వం 1992 ‘ చిత్రం లో రానాకు జోడీగా సాయి పల్లవి !

Actors Actresses Andhra Box Office Latest News News Telangana Trenging News

విరాట పర్వం 1992 ‘ చిత్రం లో రానాకు జోడీగా సాయి పల్లవి !

Rana, telugu, tamil, Malayalam, kannada, tfi, filmnagar, makeup, daggupati, raatnam, Sai Pallavi, Virataparvam 1992, Suresh babu, Venu Udugala, without make up, ramanaidu studios, latest telugu films, latest film updates.రానా దగ్గుబాటి తదుపరి చిత్రం ‘విరాట పర్వం 1992.’  ఈ  సినిమా లో సాయి పల్లవి కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తుండగా  వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకు వెళ్లనుంది.
సాయి పల్లవి వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఈ చిత్రం లో ఆమె పాత్ర పై ప్రస్తుతం ఫిలిం నగర్ లో  ఒక టాక్ వినిపిస్తుది. ఈ  చిత్రం లో ఆమె ఏ మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించనుందట. అయితే సాయి పల్లవి  ఎక్కువ మేకప్ వేసుకోకుండా సహజం గానే కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆమె నటించిన ఫిదా వంటి హిట్ మూవీ లో ఆమె ఎక్కువ మేకప్ లేకుండా నటించి ప్రశంసలు అందుకుంది.
 సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళం, చిత్రాలలో నటించి తన విలక్షణమైన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రం పై మరిన్ని అప్ డేట్స్  రావలసి ఉంది.
Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *