Type to search

రాములో రాములో అంటూ ఆగమాగం చేస్తున్న స్టైలిష్ స్టార్!

Box Office News Trenging News

రాములో రాములో అంటూ ఆగమాగం చేస్తున్న స్టైలిష్ స్టార్!

Ala Vaikunthapuramulo, AA19, AA19 first look, AA19 teaser, Ala Vaikuntapuramulo, Ala vaikuntapuram, Ala Vaikuntapuramulo all arjun, Ala Vaikuntapuramulo first glimpse, Ala Vaikuntapuramulo aa19 title, Ala Vaikuntapuramulo trivikram, trivikram, allu aravind, nivetha pethuraj, pooja hegde, sathya raj, sushanth, tabu, murali sharma, foreign schedule, Ala Vaikuntapuramulo release date, Ala Vaikuntapuramulo sankranthi release, Ala Vaikuntapuramulo latest poster, Ala Vaikuntapuramulo new poster, Ala Vaikuntapuramulo fight sequence, Ala Vaikuntapuramulo dussehra poster, Ala Vaikuntapuramulo dussehra wishes, dussehra, Ala Vaikuntapuramulo release date, Ala Vaikuntapuramulo sankranthi release, Ramuloo Ramulaa, Ramuloo Ramulaa release, Ramuloo Ramulaa released, Ramuloo Ramulaa from ala vaikuntapuramlo, Ramuloo Ramulaa lyrical from ala vaikuntapuramlo, Diwali, Diwali 2019, happy Diwali, Diwali wishes, Ramuloo Ramulaa recordsస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో అల వైకుంఠపురం చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు షూటింగ్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఫస్ట్ సాంగ్ గా వచ్చిన సామజవరగమన‌ యూట్యూబ్‌లో ఇంకా దూసుకుపోతుండగా. దీపావళి సందర్భంగా రాములో రాములా విడుదలైన పాట కూడా యూట్యూబ్‌లో రికార్డులను బ్రేక్ చేస్తోంది.

24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్‌ సాధించి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు సౌత్‌లో ఈ రికార్డు సృష్టించిన మొదట పాట ఇదే కావడం విశేషం. అలాగే లైక్‌ల విషయంలోనూ రాములో రాములా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 3లక్షల 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తమన్ మాస్ బీట్‌.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్‌లు ఈ పాటకు ఆకర్షణగా నిలిచాయి. దీంతో రాములో రాముల బన్నీ ఫాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా లో అల్లు అర్జున్ కు జోడీ గా పూజా హెగ్డే చేస్తుండగా .. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్, మురళీ శర్మ, సచిన్ కేడ్కర్ తదితరులు నటిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *