Type to search

“రెడ్” లో డబల్ రోల్ చేయనున్న హీరో రామ్

Box Office News Trenging News

“రెడ్” లో డబల్ రోల్ చేయనున్న హీరో రామ్

Ram Pothineni, Ram Pothineni movies, Raatnam, Ram Pothineni latest movies, Ram Pothineni upcoming movies, Ram Pothineni ismart Shankar, Ram Pothineni next movie, Ram Pothineni latest update, ismart Shankar, Ram Pothineni thadam remake, Ram Pothineni after ismart Shankar, thadam, sravanthi movies, Ram Pothineni next movie red, Ram Pothineni red, red, Ram Pothineni red movie poster, Ram Pothineni red movie title revealedకిషోర్ తిరుమల డైరక్షన్ లో ‘రెడ్’ సినిమాను హీరో రామ్ పోతినేని సొంత ప్రోడక్షన్స్లో రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు రామ్.ఇదొక థ్రిల్లర్ జోనర్ మూవీ. తాజాగా ఈ సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. “రెడ్” అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగులో తెరకెక్కనుంది. ఇది రామ్ కరీర్ లో 18వ సినిమా. ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నారు.
తమిళంలో ‘తడమ్’విషయానికొస్తే.. ఈ సినిమాలో అరుణ్ విజయ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. రామ్ ఫస్ట్ టైమ్ ‘రెడ్’ సినిమా రీమేక్‌లో డబుల్‌ రోల్లో యాక్ట్ చేయనున్నాడు. ఏ చిత్రం త్వరలోనే సెట్స్ పైకు వెళ్లనుంది. ఈ చిత్రం లో నివేత పేతురాజ్, మాళవిక శర్మా హీరోయిన్లు.
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్‌ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ కొట్టడం తో అతని కరీర్మళ్ళీ ట్రాక్ పైకి వచ్చింది.. రీసెంట్‌గా ఈ సినిమా 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. పక్కా హైదరాబాదీ పోరడిగా రామ్ చేసిన రచ్చ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ‌గా రామ్ నటనకు మంచిపేరు వచ్చింది. మరి ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు నటించి మెప్పిస్తాడా అనేది చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *