Type to search

టీచర్లు విస్కీ తాగుతూ సెలెబ్రేట్ చేసుకుంటారా ఈరోజు : వర్మ

Box Office News

టీచర్లు విస్కీ తాగుతూ సెలెబ్రేట్ చేసుకుంటారా ఈరోజు : వర్మ

Ram Gopal Varma, Ram Gopal Varma movies, Ram Gopal Varma news, Ram Gopal Varma latest news, Ram Gopal Varma latest controversy, Ram Gopal Varma pawan kalyan, Ram Gopal Varma teachers dayవివాదాలను తన ఇంటిపేరు గా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యా య వృత్తిని కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు టీచర్స్ డే సందర్బంగా తనదైన శైలి లో టీచర్ల పై కామెంట్లు పాస్ చేసారు వర్మ.ఆ ట్వీట్ లో టీచర్లందరూ టీచర్స్ విస్కీ తాగుతూ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు వర్మ గారు. అంతే కాదు టీచర్ల ఫోటో పక్కన విస్కీ బాటిల్ ను కూడా పెట్టి ఫోటో పోస్ట్ చేశారు. ఇక తనను చిన్నప్పటినుండి కూడా ఏ టీచర్ కూడా బాగు చేయలేకపోయారని చెప్పారు. అంతే కాదు తనను తీర్చి దిద్దాలనుకున్న టీచర్లంతా ఫెయిల్ అయ్యారని సో వారంతా బాడ్ టీచర్లు అని అన్నారు. ఒక మంచి విద్యార్థిగానే కాదు ఒక మంచి వ్యక్తి గా కూడా మార్చలేకయారు మా టీచర్లు వారు చేసిన ప్రయత్నమంతా విపలం అయింది అని ట్వీట్ చేశారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *