Type to search

ఆగస్టు 2 న వస్తున్న రాక్షసుడు!

Actors Actresses Box Office News

ఆగస్టు 2 న వస్తున్న రాక్షసుడు!

raatnam, Raatnam Media, rakshasudu teaser, rakshasudu movie teaser, rakshasudu trailer, movie time with raatnam, raatnam, bellam konda srinivas, bellam konda sriniva latest, bellamkonda srinivas raksasudu movie, bellamkonda srinivas raksasudu movie teaser, raksasudu movie teaser, bellamkonda, raksasudu movie official teaser, raksasudu movie 2019, bellamkonda srinivas movies, bellamkonda srinivas new movie, bellamkonda srinivas hit movies, bellamkonda srinivas fight scenes, raatnam latest, rakshasudu movie usa premieres, rakshasudu release dateబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘రాచ్చసన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా లో బెల్లంకొండ సురేశ్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించారు. ఆగస్టు 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు..
. విష్ణు విశాల్ – అమలా పాల్ జంటగా నటించిన ‘రాచ్చసన్’ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ గా రూపొందిన చిత్రం. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ర‌మేష్‌వ‌ర్మ‌.
ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి .. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *