Type to search

అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అంటున్న రాశీఖన్నా

Box Office News

అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అంటున్న రాశీఖన్నా

Raashi Khanna, Raashi Khanna movies, Raashi Khanna latest movies, Raashi Khanna upcoming movies, Raashi Khanna next movie, Raashi Khanna in tamil, Raashi Khanna tamil movies, Raashi Khanna no movies in tamil, Raashi Khanna world famous lover, Raashi Khanna vijay sethupathiమన చేతి లో ఏమి లేదు అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయంటారు. తాద్వారా మార్పులు వస్తాయి కదా. ఇందుకు నటి రాశీఖన్నా మినహాయింపు కాదట. ఈ హైదరాబాదీ బ్యూటీ బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పుడు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్రాలలో కొన్ని సినిమాలు చేస్తోంది . ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ అమ్మడికి ఇక్కడ వెంట వెంటనే నాలుగైదు అవకాశాలు వచ్చేశాయి. అలా అడంగమరు. సంఘ తమిళన్‌ వంటి చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇక్కడ రాశి గల నటిగానే పేరు తెచ్చుకుంది. అయినా చేతిలో ఇప్పుడు ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. బహుశా తెలుగులో అవకాశాలు వరుస కట్టడంతో తమిళ సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిందేమో .పోని ఈ కొత్త సంవత్సరమైనా కలిసివస్తుందేమో చూడాలి .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *