Type to search

క్వీన్ గా అదరగొట్టేస్తున్న రమ్య కృష్ణ !

Box Office News Trenging News

క్వీన్ గా అదరగొట్టేస్తున్న రమ్య కృష్ణ !

Gautham Menon, Gautham Menon queen, ramya Krishnan, ramya Krishnan queen, queen, queen trailer, queen web series trailer, Raatnamతమిళనాడు దివంగత ముఖ్య మంత్రి అమ్మగా వాసికెక్కిన జయలలిత కన్నుమూసిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అయితే, జయలలిత నటిగా ప్రశంసలు అందుకోవడమే కాదు.. ఆ తర్వాత రాజకీయ నేతగా, సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. తనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. అన్ని ఎదుర్కొన్ని నిలిచిన దిశాలి ఆమె.. ఇక, ఆమె జీవితం ఆధారంగా ఓవైపు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా “తలైవి” తెరకెక్కుతుండగా.. మరోవైపు ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్‌ రూపొందిస్తున్నారు.. ఈ సిరీస్‌తో బాహుబలిలో శివగామి పాత్రతో ఆకట్టుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ.. జయలలిత పాత్రలో నటిస్తున్నారు.

లేటెస్ట్ ఘా రమ్యకృష్ణ లుక్ రివీల్ చేశారు మేకర్స్… యంగ్ గా ఉన్న జయలలిత లుక్‌లో కనిపిస్తున్న రమ్యకృష్ణ ను తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. రమ్యకృష్ణ లుక్ కూడా జయలలితకు దగ్గరగా ఉందనే కామెంట్లు కూడా పెడుతున్నారు.. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంస్థలో ప్రసారం అవుతుంది ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *