Type to search

తన ‘బుజ్జిగాడు ‘ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న పూరి !

Actors Actresses Box Office News

తన ‘బుజ్జిగాడు ‘ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న పూరి !

Prabhas, Prabhas movies, Prabhas latest movies, Prabhas upcoming movies, Prabhas puri jagannadh, saaho, Prabhas saaho, Prabhas next movie, puri jagannadh, puri jagannadh movies, puri jagannadh latest movies, puri jagannadh ismart shankar, ismart shankar, puri jagannadh prabhas, puri jagannadh prabhas next movieఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.సినిమా మంచి విజయం సాధించింది. రామ్ కెరీర్లో కూడా ఈ చిత్రం మంచి హిట్ అనే పేరు తెచ్చుకుంది. . ఈ సినిమా హిట్ తరువాత పూరి అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. పూరి సినిమా అంటే అలా మొదలయ్యి.. ఇలా ముగుస్తుంది. షూటింగ్ లో చాలా వేగంగా తీస్తాడు ఎంత పెద్ద హీరోతో సినిమా అయినప్పటికీ తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి ప్రత్యేకత. మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలను కేవలం 100 రోజుల్లోపే ముగించేశాడు. ఇప్పుడు పూరి .. ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పూరి.. ప్రభాస్ కాంబినషన్లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి. బుజ్జిగాడు ఓకే అనిపంచింది కానీ ఏక్ నిరంజన్ ప్లాప్ అయింది, ఇటీవలే ప్రభాస్ ను కలిసి ఓ లైన్ చెప్పాడట పూరి. పూరి లైన్ ప్రభాస్ కు బాగా నచ్చింది. దీంతో ప్రభాస్ కు పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలి . ఒకవేళ ప్రభాస్ ఒకే అంటే.. ఆ చిత్రం పట్టాలెక్కుతుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *