Type to search

ప్రముఖ నిర్మాత మృతి పట్ల సంతాపం ప్రకటించిన టాలీవుడ్

Box Office News

ప్రముఖ నిర్మాత మృతి పట్ల సంతాపం ప్రకటించిన టాలీవుడ్

Alapati Rangarao, Alapati Rangarao dead, Alapati Rangarao passed away, Alapati Rangarao demise, Alapati Rangarao no more, rip Alapati Rangarao, producer Alapati Rangarao, Raatnamగత కొద్ది కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్న నాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు కమల్ కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన ఆలపాటి రంగారావు(88)… పరమపదించారు. 70వ దశకంలో శోభన్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో కూడా పలు సినిమాలు నిర్మించారు ఆలపాటి రంగారావు. ఆయన ఎన్నో విజయాలు అందుకున్నారు. ప్రతీకారము, కాయ్ రాజా కాయ్, రాజ్ కుమార్, న్యాయనికి శిక్ష, చిన్నారి స్నేహం, మా తెలుగుతల్లి, నాకు పెళ్లం కావాలి, దోస్తి దుష్మన్ లాంటి చిత్రాలు నిర్మించిన ఆలపాటి రంగారావు నిర్మాతగా మంచి పేరు గడించారు.

ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆలపాటి రంగారావు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఒక మంచి మనిషిని కోల్పోయామని అంటూ ఆవేదన చెందుతున్నారు

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *