Type to search

“అక్షర” నుండి మెలోడీ సాంగ్ విడుదల

Box Office News

“అక్షర” నుండి మెలోడీ సాంగ్ విడుదల

Prema Desama Song Lyrical, Akshara Telugu Movie Songs, Akshara Movie Songs, Nandita, Nandita Swetha, Suresh Bobbili, Akshara, Mango Music, Akshara Songs, #Akshara, Nandita Swetha Akshara, Nandita Swetha Akshara Songs, Nandita Swetha Songs, Latest Telugu Movie Songs 2019, Latest Telugu Movies 2019, Akshara Telugu Movie Trailer, new telugu songs 2019, Anudeep Dev Songs, Prema Desam song, Prema Desama Song, Anudeep Dev, Telugu Hit Songs 2019నందితశ్వేతా(‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథా చిత్రమ్‌ 2’ ఫేమ్‌) లీడ్‌ రోల్‌ లో రూపొందుతున్న చిత్రం ‘అక్షర’. ఈ చిత్రానికి బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సురేష్‌ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనులను కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమదేశమా..’ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఇదొక మెలోడీ సాంగ్. ఈ సంధర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది. బాలాజీ రాసిన ‘కనులను కాపలాగా ఉంచా…’ పాటని అనుదీప్‌ దేవ్‌ చక్కగా పాడారు. సురేష్‌ బొబ్బిలి మంచి సంగీతం అందించారు. పాటకి చాలా మంచి స్పందన వస్తోంది. టీజర్‌ ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది’’ అన్నారు.
అక్షర ఒక కాలేజీ ఉపాధ్యాయిని కథ. విద్యా వ్యవస్థ లో ఉన్న ప్రమాదాలను గుర్తించి వాటిని ఎదుర్కొనే మహిళా కథ. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం.
సత్య, మధునందన్, ‘షకలక’ శంకర్, శ్రీతేజ్, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి లెన్‌ ప్రొడ్యూసర్స్‌: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్‌.

 

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *