Type to search

ఇది తాత–మనవడి కథ

Box Office News Trenging News

ఇది తాత–మనవడి కథ

raatnam, pratiroju pandaage, pratiroju pandaage first look, pratiroju pandaage motion poster, Sai Tej, Raashi Khanna, Maruthi, Thaman, pratiroju pandage, Raashi Khanna pratiroju pandaage, sai dharam tej pratiroju pandaage, sathyaraj pratiroju pandaage, pratiroju pandaage glimpse, pratiroju pandaage teaser, pratiroju pandaage trailer, sai dharam tej movies, sai dharam tej latest movies, sai dharam tej prati roju pandage glimpse, tej prati roju pandage releasing tomorrowమారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌ నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు సాయితేజ్‌. ఎస్‌కేఎన్‌ ఈ చిత్రానికి సహ–నిర్మాత గా వ్యవహరించారు.

ఇది ఒక తాత–మనవడి మధ్య కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం ఆయనను సంతోషంగాఉంచాలనుకున్న మనవడు తాత కోసం ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలతో ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌, మనవడి పాత్రలో సాయి తేజ్ నటించారు. సత్యరాజ్ కొడుకుగా రావు రమేష్‌ నటించారు. ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగిన సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గారు. ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నట్లు సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *