Type to search

భారీ బడ్జెట్‌ సినిమాల్లో ఇక నటించను : ప్రభాస్

Actors Actresses Box Office News

భారీ బడ్జెట్‌ సినిమాల్లో ఇక నటించను : ప్రభాస్

Saaho, Prabhas, Prabhas darling, rebel star Prabhas, Prabhas movies, Prabhas latest movies, Prabhas saaho, Prabhas upcoming movies, Prabhas bollywood, Prabhas high budget movies, Prabhas bahubali, Prabhas no to high budget movies, Prabhas says no to high budget movies, Prabhas saaho promotionsభారీ యాక్షన్ , భారీ బడ్జెట్ చిత్రం సాహో. ఈ సినిమా హీరో యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. . ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించనని తేల్చి చెప్పేశాడు.

భారీ బడ్జెట్‌ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావడమే కాకుండా విడుదల సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్‌. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుజిత్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ మూవీ సాహో. ఈ చిత్రం లో శ్రద్ధకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *