Type to search

ప్రభాస్ ఎవర్ని పెళ్లిచేసుకుంటున్నాడో తెలుసా ?

Actors Actresses Box Office News

ప్రభాస్ ఎవర్ని పెళ్లిచేసుకుంటున్నాడో తెలుసా ?

saaho, prabhas, prabhas movies, prabhas latest movies, prabhas upcoming movies, prabhas saaho, prabhas marriage, prabhas marriage news, prabhas marriage after saaho, prabhas marriage telugu girlటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ త్వరలో సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభాస్‌ సినిమాలు ఏ స్థాయిలో వార్తల్లో ఉంటాయో, ప్రభాస్‌ పెళ్లి వార్తలు కూడా అదే రేంజ్ లో వార్తలు వైరల్ అవుతుంటాయి.

ఇప్పుడు సాహో సినిమా విడుదలకు రెడీ అవుతుండటంతో మరోసారి ప్రభాస్‌ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సాహో సినిమా రిలీజ్‌ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్‌ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లిచేసుకుంటారని చెపుతున్నారు . ఇరు కుటుంబాలు వారు కలిసి ఇప్పటికే మాట్లాడుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ప్రభాస్‌ గాని ఆయన పీఆర్‌ టీం గాని ఇంతవరకు స్పందించలేదు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *